Telugu Kavithalu - Patalu Telugu songs, Hindi Songs
Tuesday, September 16, 2008
కవిత లాంటిది
కళల లోని కళల రాణి కనిపించలేవ నను దరిచేరి నిను చూడక నా కనులు నిలువకుంటివే నీ పలకరింపు లేక నా హృదయం మూగబోయింది గాయపడిన నా హృదయాన్ని స్ప్రుశించలేవ నా మనసు తలపులు తట్టలేవ ప్రియా....!
No comments:
Post a Comment