Sunday, November 9, 2008

నీకోసం

కనులముందు కనిపించే నీ రూపాన్ని కళ్ళల్లో బందిద్దామని కళ్లు మూసుకుంటే
కన్నిటిబిందువై రాలిపడ్డవు
ఎక్కడో తెలుసా నా.....!?
నా హృదయం పైన
ఎలాగో నా హృదయం పైన పడ్డావని
నా హృదయ ద్వారాలను తెరిచి ఆహ్వానిద్దామని అనుకుంటే
అక్కడి నుండి ఆవిరైపోయవు ఎక్కడికో తెలుసా
.......................నా ఉహల్లోకి !
ఇక నా ఉహలోకపు సామ్రజ్యనికి మహా రాణివి నీవే...............