Sunday, November 9, 2008

నీకోసం

కనులముందు కనిపించే నీ రూపాన్ని కళ్ళల్లో బందిద్దామని కళ్లు మూసుకుంటే
కన్నిటిబిందువై రాలిపడ్డవు
ఎక్కడో తెలుసా నా.....!?
నా హృదయం పైన
ఎలాగో నా హృదయం పైన పడ్డావని
నా హృదయ ద్వారాలను తెరిచి ఆహ్వానిద్దామని అనుకుంటే
అక్కడి నుండి ఆవిరైపోయవు ఎక్కడికో తెలుసా
.......................నా ఉహల్లోకి !
ఇక నా ఉహలోకపు సామ్రజ్యనికి మహా రాణివి నీవే...............

Tuesday, September 16, 2008

కవిత లాంటిది

కళల లోని కళల రాణి కనిపించలేవ నను దరిచేరి
నిను చూడక నా కనులు నిలువకుంటివే
నీ పలకరింపు లేక నా హృదయం మూగబోయింది
గాయపడిన నా హృదయాన్ని స్ప్రుశించలేవ
నా మనసు తలపులు తట్టలేవ ప్రియా....!

Sunday, September 14, 2008

Saturday, September 13, 2008